ఎగ్ తడ్కా

కావలసిన పదార్థాలు: గుడ్లు: 2, కరివేపాకు: రెండు రెబ్బలు, పచ్చిమిర్చి: రెండు, ఉప్పు: తగినంత, ఇంగువ: చిటికెడు, నూనె: సరిపడినంత, చిల్లీసాస్: ఒక టీ స్పూన్
తయారీ విధానం: కడాయిలోని నూనె వేడయ్యాక కరివేపాకు, తరిగిన పచ్చిమిర్చి వేసి వేయించాలి. బాగా వేగిన పచ్చిమిర్చి ముక్కలపై చిటికెడు ఇంగువ వేసి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మరికాస్త నూనె వేసి, వేడయ్యాక గుడ్లు కొట్టి వేయించాలి. బాగా వేగాక తగినంత ఉప్పు వేసి కలిపి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పైనుంచి వేయించిన పచ్చిమిర్చి ముక్కలు వేసి చిల్లీసాస్ కలిపితే సరి. ఎగ్ తడ్కా రెడీ.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

