PV sindhu |పద్మభూషణ్ అందుకున్నప్పుడు పీవీ సింధు కట్టుకున్న చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?

PV sindhu in patola saree | ముఖ్యమైన కార్యక్రమాలకు, మనసుకు నచ్చిన ప్రదేశాలకు వెళ్లేటప్పుడు చీర కట్టుకోవడానికే ఇష్టపడతారు మహిళలు. చీరంటే అంత మమకారం. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ‘పద్మభూషణ్’ పురస్కారం అందుకోవడానికి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు చేనేత చీరకట్టులోనే వెళ్లారు. ఆలివ్ గ్రీన్ రంగు డబుల్ ఇక్కత్ పటోలా చీర, దానిపై కాంజీవరం బ్లౌజ్ ధరించి చూపరులనుఆకట్టుకున్నారు. చదవండి : నేను చనిపోలేదు అంటున్న రెజ్లర్ నిషా దహియా
పటోలా చీరకు పెద్ద చరిత్రే ఉంది. పటోలా డబుల్ ఇక్కత్ చీరల తయారీ నైపుణ్యం గుజరాత్‌లోని పటాన్ ప్రాంతంలో కొన్ని కుటుంబాలకే సొంతం. వాళ్లు కూడా ఆ రహస్యాన్ని తమ కొడుకులకు మాత్రమే చెబుతారు. ఈ చీర ప్రత్యేకత ఏమిటంటే.. రెండువైపులా ఒకేలా ఉంటుంది. ఆఖరికి నేతన్న కూడా చీర పూర్తయ్యాక ఏది ముందు భాగం, ఏది వెనుక భాగం అన్నది చెప్పలేకపోతాడు. కొన్ని వందల ఏండ్లయినా రంగు చెరిగిపోదు. ఒక డబుల్ ఇక్కత్ పటోలా చీర నేయడానికి ఆరు నెలల నుంచి ఏడాది సమయం పడుతుంది. ధర విషయానికొస్తే.. పనితనాన్ని బట్టి లక్ష నుంచి రెండు లక్షల వరకూ.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
darpan ahluwalia | పోలీస్ అకాడమీలో పరేడ్ కమాండర్‌గా నడిపించబోతున్న ఈమె గురించి తెలుసా
ekta kapoor | మరో కొత్త బిజినెస్‌లోకి బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్
mahesh bigala | చదివిన బడిని మరువని ప్రవాసీ.. కోటి రూపాయలు పెట్టి మరీ అభివృద్ధి
jai bhim | చినతల్లి పాత్రలో నటించిన లిజోమోల్ ఎవరు? ఆమెకు ఎలా అవకాశం వచ్చింది?
హద్దులు చెరిపి.. సరిహద్దుల వరకూ!
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

