క్యారెట్ వడ
కావాల్సిన పదార్థాలు:
అరటికాయ: ఒకటి, క్యారెట్ తురుము: ఒక కప్పు, బియ్యపు పిండి: ఒక కప్పు, ఉల్లిపాయ ముక్కలు: ఒక కప్పు. వెల్లుల్లి రెబ్బలు: ఐదు, పచ్చిమిర్చి: ఆరు, జీలకర్ర : ఒక టీ స్పూన్, నూనె: వేయించడానికి సరిపడా, కొత్తిమీర తరుగు: ఒక కప్పు, ఉప్పు: రుచికి సరిపడా
తయారీ విధానం: ముందుగా అరటికాయను తొక్కతో సహా ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. మిక్సీలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొద్దిగా ఉప్పు వేసి పేస్టులా చేసుకోవాలి. తర్వాత ఓ గిన్నెలో ఉడికించిన అరటికాయను తొక్క తీసి ముక్కలుగా కోసుకుని మెత్తగా చేసుకోవాలి. దీనిలో క్యారెట్ తురుము, తగినంత బియ్యం పిండి వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్టుతోపాటు తగినంత ఉప్పు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు వేసి గారెల పిండిలా కలుపుకోవాలి. అనంతరం, ముందుగా సిద్ధం చేసుకున్న పిండి మిశ్రమాన్ని వడల్లా వొత్తి నూనెలో వేయించి తీయాలి. రుచికరమైన అరటికాయ క్యారెట్ వడ సిద్ధం.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rythu Garjana | ఈనెల 11న నిర్మల్లో కేటీఆర్ రైతు గర్జన సభను విజయవంతం చేయాలి
Techie Stabbed To Death | టెక్కీని కత్తితో పొడిచి హత్య.. సహజీవనం చేస్తున్న మహిళ, ఆమె తల్లి అరెస్ట్
Proteins | మహిళలు రోజూ ఎంత మొత్తంలో ప్రోటీన్లను తీసుకోవాలి.. ఎలాంటి వ్యాయామాలు చేయాలి..?
Mushfiqur Rahim | టెస్టు క్రికెట్లో చరిత్ర సృష్టించిన బంగ్లా బ్యాటర్ ముష్ఫికర్..!
Garividi Lakshmi OTT | ఓటీటీలోకి వస్తున్న ‘గరివిడి లక్ష్మి’.. ఆనంది నటించిన బయోపిక్ ఎక్కడ చూడొచ్చంటే?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

