సౌందర్య సిరి.. భాగ్యశ్రీ

‘మైనే ప్యార్‌కియా’ సినిమాతో దేశాన్ని ఉర్రూతలూగించిన భాగ్యశ్రీ గుర్తుందిగా! ఈ సౌందర్యరాశి అడపాదడపా సోషల్ మీడియాలో దర్శనమిస్తూనే ఉంది. తాజాగా చర్మ సౌందర్యానికి సంబంధించిన చిట్కాలు కొన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది భాగ్యశ్రీ. చర్మ సంరక్షణకు కేవలం పైపూతలపై ఆధారపడొద్దని చెప్పుకొచ్చింది. ‘శరీరంలో ఉత్పత్తి అయ్యే కొలెజన్ ప్రొటీన్ చర్మం పాలిపోకుండా, ముడతలు పడకుండా రక్షిస్తుంది. స్కిన్‌కు నిగారింపు తెస్తుంది. అంతేకాదు, ఇది కీళ్లకు లూబ్రికెంట్‌గా పనిచేస్తుంద’ని స్కిన్‌కేర్ పాఠాలు చెప్పింది. నారింజ, స్ట్రాబెర్రీ, టమాట, ఆకుకూరలు, సీఫుడ్ పుష్కలంగా తింటే కొలెజన్ ఉత్పత్తి పెరుగుతుందని సలహా ఇచ్చింది భాగ్యశ్రీ.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గోల్డెన్ శారీలో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన శ్రియా శరణ్.. హాట్ లుక్స్‌తో మతిపోగొడుతున్న బ్యూటీ!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’కు ఇద్దరు సంగీత దర్శకులా .. అసలు కథేంటి?
Nallagonda | హాల్‌టికెట్లు ఇచ్చి.. ఫీజులు వసూలు చేసి.. తీరా పరీక్ష రద్దుపై తల్లిదండ్రుల ఆందోళన
BRS | కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ .. బీఆర్ఎస్లో చేరిన ఉప సర్పంచ్, వార్డు సభ్యులు
Gene Related Risk | ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు పెరుగుతున్న జన్యుపరమైన ముప్పు.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

