పెంపుడు జంతువులకు సొంత వైద్యం చేస్తున్నారా?
Pets | పెంపుడు జంతువులకు సొంత వైద్యం చేస్తున్నారా? సోషల్ మీడియా, యూట్యూబ్‌లో చూసి ఏవేవో మాత్రలు బలవంతంగా మింగిస్తున్నారా? అయితే జాగ్రత్త! ఆ ఔషధాలు మూగజీవాల ప్రాణాలు తీయవచ్చు.

కరోనా సమయంలో ప్రతి ఇంట్లో ‘డోలో’త్సవమే! మందుల డబ్బాలో డోలో ఉండి తీరాల్సిందే. ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా డోలో వేసుకునేవారు. ఆ అనుభవంతో.. పెంపుడు జంతువులకు కాస్త కలతగా అనిపించినా, చర్మంపై దద్దుర్లు వచ్చినా, జ్వరం, దగ్గు ఉన్నా.. చాలామంది యజమానులు సొంతంగా వైద్యం చేస్తున్నారు. ఇది ఏ మాత్రం సురక్షితం కాదని హెచ్చరిస్తున్నారు వెటర్నరీ వైద్యులు. నిపుణుల సలహా తీసుకోకుండా పెట్స్‌కు డైక్లోఫినాక్, ఇబుప్రోఫెన్ వంటి మందులు ఇస్తుండటంతో వాటికి మూత్రపిండ, జీర్ణసంబంధ వ్యాధులు ఎక్కువ అవుతున్నాయి.
పెంపుడు జంతువులు ప్రత్యేకమైన శరీర ధర్మాలను కలిగి ఉంటాయి. వాటికంటూ ఓ వైద్య విధానం ఉంది. ఔషధాలూ ఉన్నాయి. కొన్ని మందుల దుష్ప్రభావాల వల్ల పెట్స్ చూపును కోల్పోతున్నాయని, రక్తహీనతకు గురవుతున్నాయని నిపుణులు గుర్తించారు. అందుకే వెటర్నరీ వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎలాంటి మందులూ పెట్స్‌పై ప్రయోగించవద్దంటున్నారు.
Read More :

Read More :
Petfolk | కుక్క పిల్లలు పెంచుకోవడం ఇష్టమా.. అయితే ఈ యాప్ మీకోసమే !!”
“Pet Photography | నయా ట్రెండ్.. శునకాలకు కూడా డిఫరెంట్ ఫొటోషూట్”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్‌ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
Moderate Rains | రేపు, ఎల్లుండి తెలంగాణలో మోస్తరు వర్షాలు : వాతావరణ శాఖ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

