Anushka shetty | అందాల తార అనుష్క మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ‘కూ’లో హల్చల్ చేస్తున్నారు. అనతికాలంలోనే పది లక్షలమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ‘కూ’లో @msanushkashetty పేరుతో అధికారిక ప్రొఫైల్ క్రియేట్ చేసినప్పటి నుంచీ.. నాలుగు నెలల వ్యవధిలోనే లక్షలాది అభిమానులకు చేరువయ్యారు.
‘అనుష్క మా ప్లాట్ఫామ్లో పదిలక్షల ఫాలోవర్లను చేరుకోవడం సంతోషంగా ఉంది. కుండ బద్దలుకొట్టినట్టు తన భావాలను వ్యక్తపరుస్తున్న అనుష్క.. ఎంతోమందికి టార్చ్‌బేరర్ కూడా’ అని అభినందించింది కూ. ‘స్మైల్ ఆల్వేస్.. ఆల్వేస్ ఫరెవర్’ అన్నది కూ ప్రొఫైల్‌లో అనుష్క నినాదం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Anushka: మునుపటి రూపం కోసం తీవ్రంగా శ్రమిస్తున్న అనుష్క
Anushka Shetty | అనుష్కకు అప్పటిదాకా పెళ్లి కాదా.. ఆ జ్యోతిష్యుడు ఏం చెప్పాడంటే..
Anushka:చంద్రముఖి సీక్వెల్.. ప్రధాన పాత్రలో జేజమ్మ..!
ఫస్ట్ క్రష్ గురించి ఓపెన్ అయిన మెహరీన్