కెన్యా అడవుల్లో అతను ప్రపోజ్ చేశాడు.. లవ్ స్టోరీ చెప్పుకొచ్చిన ఆలియా భట్
Alia Bhatt and Ranbir Kapoor | బాలీవుడ్ నూతన జంట రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ప్రేమకథ ఇప్పుడు వైరల్ అవుతున్నది. వీరిద్దరూ జట్టుకట్టి మూడునెలలు కావొస్తున్నా.. తమ పరిచయం పరిణయానికి ఎలా దారితీసిందో ఆసక్తికరంగా చెప్పుకొచ్చింది ఆలియా. కాఫీ విత్ కరణ్ తాజా సీజన్ మొదటి ఎపిసోడ్లో ఆ సంగతులన్నీ వివరించింది.

పెండ్లికి ముందు చాలా రోజులు డేటింగ్లో ఉన్న రణ్‌బీర్, ఆలియా.. బ్రహ్మాస్త్ర చిత్రం వర్క్‌షాప్‌లో మరింత దగ్గరయ్యారట. మరోసారి విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ఒకరికొకరం అన్న విశ్వాసం ఏర్పడిందట. కరోనా పాండమిక్ తర్వాత ఇద్దరూ కెన్యాకు విహారానికి వెళ్లారు. అక్కడి మసైమార జాతీయ రిజర్వ్ ఫారెస్ట్‌లో తమ చూపులు కలిశాయని ఆలియా తెలిపింది. వన విహారం మధ్యలో రణ్‌బీర్ తనకు ప్రపోజ్ చేశాడనీ, అవి నా జీవితంలో మరచిపోలేని క్షణాలని ఆమె చెప్పుకొచ్చింది. గత ఏప్రిల్‌లో పెండ్లిపీటలు ఎక్కిన ఈ జంట త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. ఇటీవలే ఈ విషయాన్ని ఆలియా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది.
Read More About Alia Bhatt |
Alia Bhatt | ‘నేను స్త్రీని..పార్శిల్‌ను కాదు..’ట్రోల్స్ పై అలియాభట్”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

