Warangal : భద్రకాళీ ప్రసాదం సీఎం కేసీఆర్‌కు అందచేసిన ప్రభుత్వచీప్ విప్ దాస్యం

వరంగల్ : భద్రకాళీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తరపున అమ్మవారికి హరిద్రాభిషేకం, క్షీరాభిషేకం నిర్వహించిన ప్రభుత్వ చీప్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అమ్మవారి ప్రసాదాన్ని సీఎం కేసీఆర్‌కు అందచేశారు. గురువారం ఆయన అసెంబ్లీలోని ఆయన చాంబర్లో సీఎం కేసీఆర్‌ను కలిసి అమ్మవారి ప్రసాదంతో పాటు హరిద్రాభిషేకం పసుపు, క్షీరాభిషేకం పంచామృతాలను అందచేశారు. తెలంగాణలో బతుకమ్మ ప్రారంభం అయ్యే అమవాస్య రోజున శృంగేరీలో ఫిఠాధిపతులు హరిద్రాభిషేకాలు చేస్తారని భద్రకాళీ అమ్మవారికి తన పక్షాన హరిద్రాభిషేకం చేయాలని ప్రభుత్వ చీఫ్ విఫ్ దాస్యం వినయ్‌భాస్కర్‌ను అదేశించిన విషయం తెలిసిందే. భద్రకాళీ అమ్మవారికి హరిద్రాభిషేకం నిర్వహించిన ఆయన ప్రసాదాలను తీసుకెళ్లి సీఎంకు అందచేశారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

