వరంగల్లో కొనసాగుతున్న టీఆర్ఎస్ హవా

వరంగల్ అర్బన్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతుంది. మొత్తం 66 డివిజన్లకు గాను 27 స్థానాల్లో ఫలితాలు వెల్లడయ్యాయి. వీటిలో టీఆర్ఎస్ 23 డివిజన్లలో, బీజేపీ 3 డివిజన్లలో, కాంగ్రెస్ ఒక స్థానంలో గెలుపొందింది. వరంగల్ రాంపూర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మొత్తం 66 డివిజన్లను 3 బ్లాకులుగా చేసి లెక్కింపును చేపట్టారు. ఏ బ్లాకులో 32, బీలో 21, సీలో 13 డివిజన్ల ఓట్ల లెక్కింపు చేపట్టారు. మొత్తం 132 టేబుళ్లలో ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

