Jayashankar Bhupalpally | జయశంకర్ జిల్లాలో.. అనుమానాస్పద స్థితిలో గొర్లకాపరి మృతి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని వేషాలపల్లి గ్రామంలో కొడారి సమ్మయ్య (65) అనే వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో శనివారం రాత్రి మృతి చెందాడు.
జయశంకర్ భూపాలపల్లి :జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని వేషాలపల్లి గ్రామంలో కొడారి సమ్మయ్య (65) అనే వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో శనివారం రాత్రి మృతి చెందాడు. సమ్మయ్య గొర్ల కాపరిగా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి తన గొర్ల మంద వద్ద తలకు తీవ్ర గాయాలతో మృతి చెందాడు.
ఆస్తికోసం కుమారులు హత్య చేసినట్లు గ్రామస్తులు చెబున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. సమ్మయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

