ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వివక్ష.. మండల ప్రత్యేక సమావేశాన్ని బైకాట్ చేసిన సర్పంచులు
ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రతిపక్ష సర్పంచులు ఉన్న గ్రామాలకు నిధులు కేటాయించడం లేదంటూ ఆరోపిస్తూ ఐనవోలు మండల ప్రత్యేక సమావేశాన్ని బీఆర్ఎస్, ఇండిపెండెంట్ సర్పంచులు బైకాట్ చేశారు.
ఐనవోలు : హనుమకొండ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రతిపక్ష సర్పంచులు ఉన్న గ్రామాలకు నిధులు కేటాయించడం లేదంటూ ఆరోపిస్తూ ఐనవోలు మండల ప్రత్యేక సమావేశాన్ని బీఆర్ఎస్, ఇండిపెండెంట్ సర్పంచులు బైకాట్ చేశారు. సమావేశం జరుగుతున్న రైతు వేదిక ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. నిధులు కేటాయించకపోవడంతో అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వివక్ష పాటించకుండా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

