Hanumakonda | నల్ల మనోజ్‌కు ఫార్మసీలో డాక్టరేట్
రాజస్థాన్ అల్వార్‌లోని సన్‌రైజ్ యూనివర్సిటీలో జరిగిన 9వ స్నాతకోత్సవంలో హనుమకొండ వడ్డేపల్లికి చెందిన నల్ల మనోజ్ ఫార్మసీ విభాగంలో ‘అల్జీమర్స్ వ్యాధి నాడి కణాల రక్షణ సామర్థ్యంపై పరిశోధనాత్మక అధ్యాయనంకుగాను ఆయనకు పీహెచ్డీ పట్టా ప్రదానం చేశారు.
హనుమకొండ చౌరస్తా, నవంబర్ 23: రాజస్థాన్ అల్వార్‌లోని సన్‌రైజ్ యూనివర్సిటీలో జరిగిన 9వ స్నాతకోత్సవంలో హనుమకొండ వడ్డేపల్లికి చెందిన నల్ల మనోజ్ ఫార్మసీ విభాగంలో ‘అల్జీమర్స్ వ్యాధి నాడి కణాల రక్షణ సామర్థ్యంపై పరిశోధనాత్మక అధ్యాయనంకుగాను ఆయనకు పీహెచ్డీ పట్టా ప్రదానం చేశారు. మనోజ్ ప్రస్తుతం ఆరెపల్లిలోని సహస్త్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్‌లో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
యూనివర్సిటీ ట్రస్ట్ ఛైర్మన్ డాక్టర్ జితేంద్రయాదవ్, వైస్‌ఛాన్సలర్ ప్రొఫెసర్ జుంపా బాలాసాహెబ్ గంగే, రిజిస్ట్రార్ డాక్టర్ పునీత్ యదువంశీలతో పాటు పలువురు విద్యావేత్తలు, శ్రేయోభిలాషులు, సన్నిహితులు మనోజ్‌కు అభినందనలు తెలిపి ఉజ్వల భవిష్యత్ ఉండాలని ఆకాంక్షించారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lungs Health | చలికాలంలో ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఆహారాలను తీసుకోవాలి..
OTT Movies | దృశ్యం 3 నుంచి హనుమాన్ అంశ్ వరకు.. ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు!
Stock market | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్ల సంపద రూ.5 లక్షల కోట్లు ఆవిరి..!
‘ఐలు నల్లగొండ 12వ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి’
QS Rankings | క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్- 2027.. 76 స్థానాలు మెరుగుపరచుకున్న ఐఐటీ హైదరాబాద్
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

