ఎంపీ సంతోష్ కుమార్‌ను సన్మానించిన మంత్రి ఎర్రబెల్లి
ఎంపీ సంతోష్ కుమార్‌కు సన్మానం | రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్‌కు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్‌ను శాలువాతో మంత్రి సత్కరించారు.

వరంగల్ : వరంగల్ పర్యటనకు వచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్‌కు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్‌ను శాలువాతో మంత్రి సత్కరించారు.
కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, నన్నపునేని నరేందర్, మేయర్ గుండు సుధారాణి, కార్పొరేషన్ల చైర్మన్లు వాసుదేవ రెడ్డి, నాగుర్ల వెంకటేశ్వర్లు, జనగామ జిల్లా జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధాకర్ రావు, మాజీ ఎంపీ సీతారాం నాయక్, టీఆర్ఎస్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ సతీష్ రెడ్డి, కేశవ రావు తదితరులు పాల్గొన్నారు.

Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

