రఘునాథపల్లిలో ఉరేసుకొని మాజీ జడ్పీటీసీ ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందులు తాళలేక బీఆర్ఎస్ పార్టీ మాజీ జడ్పీటీసీ (జడ్పీటీసీల ఫోరం అధ్యక్షుడు) ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలకేంద్రంలో గురువారం జరిగింది.
రఘునాథపల్లి నవంబర్ 5 : ఆర్థిక ఇబ్బందులు తాళలేక బీఆర్ఎస్ పార్టీ మాజీ జడ్పీటీసీ (జడ్పీటీసీల ఫోరం అధ్యక్షుడు) ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలకేంద్రంలో గురువారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. రఘునాథపల్లికి చెందిన మాజీ జడ్పీటీసీ బొల్లం అజయ్ మణికంఠ (40) రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్ని అధికంగా డబ్బులు ఖర్చులు చేసేవాడు.
దీంతో అజయ్‌కి అప్పులు ఎక్కువ కావడం.. అవి తీర్చే మార్గం లేకపోవడంతో తీవ్ర మనస్తాపం చెంది మండల కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌కు ఎదురుగా ఉన్న పాత ప్రతిభ హైస్కూల్లో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పపడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుడి భార్య అనూష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు, తల్లి పద్మ ఉన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీలో గుండెపోటుతో ఎన్నికల అధికారిణి దుర్మరణం..!
‘ప్రత్యామ్నాయ పంటల సాగుతో రైతులకు మేలు’
Vaikuntha Ekadashi | డిసెంబర్ 20 నుంచి తిరుమలలో ‘ వైకుంఠ ఏకాదశి ’ ద్వార దర్శనాలు
Gangula Kamalakar | కేసీఆర్ బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడితే.. రేవంత్ రెడ్డి చీకటి జీవో జారీ చేసిండు : ఎమ్మెల్యే గంగుల కమలాకర్
‘మైనార్టీ మహిళలకు ఫాక్స్‌కాన్‌లో ఉద్యోగ అవకాశాలు’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

