Arts College | యువజన పార్లమెంట్లో ఆర్ట్స్ కాలేజీ విద్యార్థి విఘ్నేష్ ప్రతిభ
ఆర్ట్స్ కాలేజీకి చెందిన బీఏ విద్యార్థి విఘ్నేష్ మై భారత్-వరంగల్ ఆధ్వర్యంలో వాగ్దేవి కళాశాలలో అక్టోబర్ 31న నిర్వహించిన జిల్లాస్థాయి యువజన పార్లమెంట్ కార్యక్రమంలో ప్రతిభ కనబరిచారు.
హనుమకొండ చౌరస్తా, నవంబర్ 2: కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీకి చెందిన బీఏ విద్యార్థి విఘ్నేష్ మై భారత్-వరంగల్ ఆధ్వర్యంలో వాగ్దేవి కళాశాలలో అక్టోబర్ 31న నిర్వహించిన జిల్లాస్థాయి యువజన పార్లమెంట్ కార్యక్రమంలో ప్రతిభ కనబరిచారు. యువజన పార్లమెంట్లో ప్రజాస్వామ్య అంశాలపై తన అవగాహనను ప్రదర్శించి ప్రత్యేక గుర్తింపు పొందారు.
సందర్భంగా సోమవారం కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి విఘ్నేష్ను అభినందించి ప్రశంసాపత్రాన్ని అందజేశారు. విద్యార్థులు విద్యతో పాటు సామాజిక, ప్రజాస్వామ్య అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఎస్.ఎం.రెహమాన్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారులు ఎస్.శ్రీదేవి, ఎన్.చందర్, ఎ.శ్రీలత పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కోతుల బెడదకు శాశ్వత పరిష్కారం చూపాలి’
సీఎంఆర్ ధాన్యం పక్కదారి.. కాంగ్రెస్ నేతపై చీటింగ్ కేసు
Osmania University: ఓపీఎస్, సీపీఎస్ కోరుతూ.. ఓయూలో 1500 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ ర్యాలీ
TTD | ముగిసిన టీటీడీ పాలక మండలి పదవి కాలం.. స్పెసిఫైడ్ అథారిటీని నియమించిన ప్రభుత్వం
‘రైతులకు నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

