హనుమకొండ చౌరస్తా : పీఆర్టీయూ (PRTU) టీఎస్ హనుమకొండ జిల్లా 2026 నూతన సంవత్సర పోస్టర్లు (Posters ) , టేబుల్ క్యాలండర్లను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో హనుమకొండ జిల్లా శాఖ అధ్యక్షుడు మందల తిరుపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి పలీత శ్రీహరి, పత్రిక ఉపసంపాదకులు ఎడ్ల ఉపేందర్‌రెడ్డి, రాష్ర్ట అసోసియేటెడ్ అధ్యక్షుడు తిరునగరి శ్రీనివాస్, బొమ్మెర సోమయ్య, చల్ల రాజిరెడ్డి, దయాకర్‌రెడ్డి, గుంటి సురేష్, దూదిపాల రాజిరెడ్డి, వెంకట్రావు, మారం తిరుపతిరెడ్డి, శ్రీరామ్ రెడ్డి, ప్రవీణ వివిధ మండల శాఖల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.