నర్సంపేట సీహెచ్‌సీకి మరో 20 ఆక్సిజన్ పడకలు

వరంగల్ రూరల్ : నర్సంపేటలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్‌సీ)లో రాబోయే రెండు రోజుల్లో మరో 20 ఆక్సిజన్ పడకలు అందుబాటులోకి రానున్నాయి. కొవిడ్-19 రోగులకు అత్యవసర చికిత్స అందించేందుకు ఈ మేరకు వైద్యారోగ్యశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఉన్న 20 పడకలకు తోడు మరో 20 పడకలను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధిక ఆక్సిజన్ పడకలు కలిగిన సీహెచ్‌సీగా నర్సంపేట సీహెచ్‌సీ నిలవనుంది. ఈ కేంద్రంలో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు కూడా అందుబాటులో ఉన్నట్లు ఆస్పత్రి అధికారులు తెలిపారు. ఈ సీహెచ్షీ మొత్తం బెడ్ల కెపాసిటీ 70. మరోవైపు పట్టణంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేయబడింది.

Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

