ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని పరామర్శించిన మంత్రి ఈశ్వర్
Minister Eshwar | నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తండ్రి పెద్ది రాజిరెడ్డి (89) ఈ నెల 14న అనారోగ్యంతో కన్నుమూశారు. శనివారం సుదర్శన్ రెడ్డి స్వగ్రామం వరంగల్ జిల్లా నల్లబెల్లిలో రాజిరెడ్డి దశదిన కర్మ జరిగింది.

హైదరాబాద్ : నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తండ్రి పెద్ది రాజిరెడ్డి (89) ఈ నెల 14న అనారోగ్యంతో కన్నుమూశారు. శనివారం సుదర్శన్ రెడ్డి స్వగ్రామం వరంగల్ జిల్లా నల్లబెల్లిలో రాజిరెడ్డి దశదిన కర్మ జరిగింది. కార్యక్రమానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరై ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డితోపాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాజిరెడ్డి చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌తోపాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

