ఏకలవ్య మోడల్ విద్యార్థులను అభినందించిన మంత్రి సత్యవతి
Minister Satyavati | మహబూబాబాద్ జిల్లా సీరోల్, బయ్యారంలలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ఆర్.దీక్షిత(సీరొల్), బానోత్ నిహారిక(బయ్యారం) ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఆగా ఖాన్ అకాడమీ లో అడ్మిషన్ సాధించడం పట్ల మంత్రి అభినందనలు తెలిపారు.

మహబూబాబాద్ : అవకాశం కల్పిస్తే గిరిజన బిడ్డలు అద్భుతాలు సృష్టిస్తారని నమ్మిన సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని గిరిజన విద్యాలయాల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నారు. అక్కడి విద్యార్థులు ప్రతిష్టాత్మక విద్యా సంస్థలలో సీటు సాధిస్తూ మిగిలిన వారికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
మహబూబాబాద్ జిల్లా సీరోల్, బయ్యారంలలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ఆర్.దీక్షిత(సీరొల్), బానోత్ నిహారిక(బయ్యారం) ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఆగా ఖాన్ అకాడమీ లో అడ్మిషన్ సాధించడం పట్ల మంత్రి అభినందనలు తెలిపారు.
ప్రతిభ కలిగిన పేదింటి బిడ్డలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలా చేయూత అందిస్తుందని హామీ ఇచ్చారు. బాగా చదువుకుని గొప్ప స్థాయికి ఎదగాలని, తల్లిదండ్రులు, రాష్ట్రానికి పేరు తేవాలని ఆకాంక్షించారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
Raipur man jailed in Russia | ఉద్యోగం కోసం రష్యా వెళ్లిన వ్యక్తి.. డ్రగ్స్ కేసులో అరెస్ట్, ఆర్మీలో చేరాలని ఒత్తిడి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

