Home
Warangal-rural
Mahabubabad Life For Caste Professions With Government Encouragement Mla Shankar Nayak
Mahabubabad : ప్రభుత్వ ప్రోత్సహంతో కుల వృత్తులకు జీవం.. ఎమ్మెల్యే శంకర్‌నాయక్

మహబుబాబద్ : సీఎం కేసీఆర్ కుల వృత్తులకు జీవం పోశారని మహబుబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ అన్నారు. గురువారం మహబుబాబాద్ నిజం చెరువులో చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దెశంతో ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేస్తుందని తెలిపారు. గతంలో చెరువుల్లో నీరులేక మత్స్యకార్మికులు తీవ్ర ఇబ్బందులు పడే వారని కానీ ఇప్పుడు మిషన్ కాకతీయ పథకంతో గ్రామాల్లో చెరువులు జల సిరితో కళకళలాడుతున్నాయని తెలిపారు. దీంతో మత్స్య సంపద వృద్ధి చెందిందన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

