ఐసీయూ బెడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర
ఎమ్మెల్యే గండ్ర | భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఐసీయూ పడకలను ప్రారంభించారు.

జయశంకర్ భూపాలపల్లి : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో ఇండో- అమెరికన్ నిర్మాణ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 12 ఐసీయూ బెడ్లు, పరికరాలు అమర్చారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఐసీయూ పడకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ప్రభుత్వ దవాఖానలో ఐసీయూ పడకలు, పరికరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. దాతలు ముందుకొచ్చి సమాజ సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

