రేపు 108లో ఈఎంటీ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూ
108లో ఈఎంటీ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూకు హాజరు కావాలని ఉమ్మడి వరంగల్ జిల్లాల 108 సేవల ప్రోగ్రాం మేనేజర్ శివకుమార్ తెలిపారు. 108 ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ సంస్థలో ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
హనుమకొండ, జనవరి 17: 108లో ఈఎంటీ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూకు హాజరు కావాలని ఉమ్మడి వరంగల్ జిల్లాల 108 సేవల ప్రోగ్రాం మేనేజర్ శివకుమార్ తెలిపారు. 108 ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ సంస్థలో ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ సెట్‌ను వెంట తీసుకుని ప్రత్యక్ష ఇంటర్వ్యూకు హాజరు కావాలని కోరారు. బీఎస్సీ, లైఫ్ సైన్స్, బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం, ఏఎన్ఎం, బీఎస్సీ ఎంఎల్టీ పూర్తి చేసి ఉండాలన్నారు.
వయస్సు 30 ఏళ్లలోపు వారు అర్హు లని, ఎంపికైన వారు మొదటి మూడు నెలలు హైదరాబాద్‌లో పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. హనుమకొండ కలెక్టరేట్లోని రూమ్ నంబర్ జీ-32లో ఈ నెల 19న ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఇంటర్వ్యూ ఉంటుందన్నారు. వివరాలకు 91007 99258 నంబర్లో సంప్రదించాలని కోరారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Auto Draft
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

