కేటీఆర్‌కు మాజీ ఎమ్మెల్యే రాజయ్య ఘన స్వాగతం
కన్నపల్లి సందర్శించడానికి వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను స్టేషన్ ఘనపూర్‌లో మాజీ ఎమ్మెల్యే రాజయ్య ఘన స్వాగతం పలికారు.
స్టేషన్ ఘనపూర్ : కన్నపల్లి సందర్శించడానికి వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) ను స్టేషన్ ఘనపూర్‌లో మాజీ ఎమ్మెల్యే రాజయ్య ( Rajaiah ) ఘన స్వాగతం పలికారు. ఘనాపూర్ జాతీయ రహదారి బస్టాండు సమీపంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. ఈసందర్భంగా కేటీఆర్‌కు పుష్ప గుచ్చం అందించారు. బీఆర్ఎస్ శ్రేణులు కేటీఆర్ పై పూలు చల్లుతూ సీఎం, సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

