Home
Warangal-rural
రెగ్యులరైజ్చేయాparakala Mla Challa Dharma Reddy Has Asked The State Government T
రెగ్యులరైజ్చేయాలి
రాష్ట్రంలో హోంగార్డులు, రెండో ఏఎన్ఎంలుగా విధులు నిర్వర్తిస్తున్న వారిని రెగ్యులరైజ్ చేయాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శనివారం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తించే వారిలో హోంగార్డులు, ఏఎన్ఎంలే కీలకమన్నారు.
- హోంగార్డులు, సెకండ్ ఏఎన్ఎంలపై సభ దృష్టికి..
- వీవోఏలకు రూ.10వేల గౌరవ వేతనం ఇవ్వాలి
- అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
పరకాల, ఆగస్టు 5 : రాష్ట్రంలో హోంగార్డులు, రెండో ఏఎన్ఎంలుగా విధులు నిర్వర్తిస్తున్న వారిని రెగ్యులరైజ్ చేయాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శనివారం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తించే వారిలో హోంగార్డులు, ఏఎన్ఎంలే కీలకమన్నారు.
వారు ఎన్నో ఏండ్లుగా విధులు నిర్వర్తిస్తున్నా అరకొర వేతనాలు అందుతున్నాయని పేర్కొన్నారు. ఈ విషయమై సీఎం కేసీఆర్ మంచి మనుసుతో వారిని క్రమబద్ధీకరించాలని కోరారు. అంతేకాకుండా గ్రామాల్లో వీవోఏలుగా పనిచేస్తున్న వారికి రూ.10వేల గౌరవ వేతనం అందించాలని, ఆశ వర్కర్లకు తగిన గుర్తింపు ఇవ్వాలని చల్లా ధర్మారెడ్డి కోరారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

