Parle-G | పార్లే-జీ బిస్కెట్ ప్యాకెట్‌పై పాప ఎవరో తెలిసి పోయింది..!!
అందరికీ సుపరిచితమైన బిస్కెట్ పార్లే. ఇది ఎంత ఫేమసో ఈ ప్యాకెట్‌పైన పాప కూడా అంతే ఫేమస్.. కంపెనీ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు పార్లే ప్యాకెట్‌పై ఫోటో మార్చలేదు. ఆ పాప ఇప్పడు ముసలమ్మ అయుంటుంది...
Parle-G | పార్లే-జీ బిస్కెట్ గురించి తెలియని వారుండరు. ఎందుకంటే అది అంత ఫేమస్ మరి. ఇప్పుడంటే వందల రకాల బిస్కెట్లు మర్కెట్లో కనిపిస్తున్నాయి. అప్పట్లో వేళ్లపై లెక్కపెట్టొచ్చు. అందులో పార్లే వెరీ ఫేమస్. బిస్కెట్‌తో పాటు ఆప్యాకెట్పైన ఉన్న క్యూట్ గర్ల్ ఇంకా ఫేమస్. ఆ పాప ఎవరు అనే దానిపైన చాలా రోజులు పెద్ద చర్చ జరిగింది. అయితే ఇప్పడు పార్లే బేబీ ఎవరో తెలిసిపోయింది. ఇంకో ఆసక్తికరమైన విషయమేమిటంటే.. పార్లే బ్రాండ్ వెనకాల కూడా ఇంట్రెస్టింగ్ కథ ఉంది. పార్లే పాప ఎవరో… పార్లె బిస్కెట్ బ్రాండ్ పేరు వెనకాల కథ గురించి తెలుసుకోవాలంటే సింపుల్.. ఈ వీడియో చూడండి..
Read Today's Latest Videos News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

