ఐఫోన్లో ‘ఐ’ అంటే అర్థమేంటో చాలా మందికి తెలవదు. ఐ అంటే అర్థం మనకెందుకులే అనుకుంటూ మరికొందరు వాడుతుంటారు. ఇలా వాడుతున్న వస్తువులపై ఉన్న అంశాలను తెలుసుకోకుండానే చాలా మందిమి వాడుతుంటాం. మరి ఐ అంటే ఏంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఒక్క క్లిక్కుతో చూడండి మరి.