ఇప్పుడు చాలామందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు. ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు, ఆందోళన, నిద్రలేమి ఇందుకు ప్రధాన కారణమవుతున్నాయి. చాలామంది నిత్యం వ్యాయామం చేసినా బరువు తగ్గడం లేదని ఫీలవుతున్నారు. అయితే, ఈ రసాన్ని ప్రతిరోజూ తీసుకుంటే ఇట్టే బరువు తగ్గిపోవచ్చట. ఆ రసమేంటి..? ఎలా తీసుకోవాలి? అనే పూర్తి వివరాల కోసం ఈ కింది వీడియో చూడండి..