సిన్మా చూస్తే పాగల్ అయిపోతారు.. పాగల్ మూవీ పబ్లిక్ టాక్
ఫలక్‌నుమా దాస్, ఈ నగరానికి ఏమైంది, హిట్ చిత్రాలతో యువతరం ప్రేక్షకులకు చేరువయ్యారు హీరో విశ్వక్సేన్. కథాంశాల ఎంపికలో వైవిధ్యతకు ప్రాధాన్యతనిస్తూ వరుస విజయాల్ని అందుకుంటున్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘పాగల్’. తొలిసారి విశ్వక్సేన్ నటించిన పూర్తిస్థాయి ప్రేమకథా చిత్రమిది. ఈ చిన్న సినిమాకు అగ్ర నిర్మాత దిల్‌రాజుకు సమర్పకుడిగా వ్యవహరించడంతో అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది. ఇంతకీ ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు ఏమంటున్నారో మీరే చూడండి.. పాగల్ సినిమా పబ్లిక్ టాక్ వీడియో…
Read Today's Latest Videos News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

