గోలీసోడా.. ఆ పేరు వింటే ఓ ఎమోషన్..గోలీసోడా కొడుతుంటే ఆస్వాదించడం ఆనాటివాళ్లకు భలే సరదా..తల్లిదండ్రులను బతిమిలాడి గోలీసోడా కొనుక్కున్న పిల్లాడికి వరల్డ్ కప్ గెలిచినంత సంబురం.. కూల్‌డ్రింక్స్ మార్కెట్లోకి వచ్చాక గోలీసోడా కనుమరుగైపోయింది. అయితే, ఏది కాలగర్భంలో కలిసిపోదు కదా..అందుకే మళ్లీ కొత్తరూపుతో మనముందుకొచ్చేసింది ఈ గోలీసోడా.. తీరొక్క రంగులు.. తీరొక్క ఫ్లేవర్స్‌తో ఆకట్టుకుంటోంది. యువతకు కొత్త ఉపాధి చూపుతోంది..అలా వెలిసిందే ఈ 1920 గోలీసోడా..!!