చాలామందికి కోడిగుడ్డు అంటే ఇష్టం. కొందరైతే రోజూ కోడిగుడ్డుతో చేసిన ఏదైనా వంటకం లేనిదే ముద్దకూడా ముట్టరు. ఎగ్‌తో ఎన్నోరకాల వంటకాలు చేసుకుంటాం. ఉడకబెట్టుకుని కూడా తింటాం. అయితే, జీవితంలో మీరెప్పుడూ చూడని కోడిగుడ్డుతో చేసిన స్నాక్స్ హైదరాబాద్‌లో ఇక్కడ మాత్రమే లభిస్తాయి. ఆ ఐటమ్స్‌ను చూసినవారెవరైనా రుచి చూడాల్సిందే మరి. ఆ ఎగ్ స్నాక్స్ ఏంటి? అవి ఎక్కడ దొరుకుతాయి? ఎలా తయారుచేస్తారు? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.