పుష్పలో మెరిసిన ఖమ్మం కుర్రోడు మంకెనపల్లి అజయ్..ఈ అవకాశం ఎలా వచ్చిందంటే?

అతనికి సినిమా నేపథ్యం లేదు..కానీ సినిమాలంటే పిచ్చి.. ఏనాడూ నటుడిని అవుతానని అనుకోలేదు. కానీ చదువులు కంప్లీట్ చేసుకొని ఉద్యోగాల వేటకై నగరం గడపతొక్కిన అతడు ఇప్పుడు అనుకోకుండా సెలబ్రిటీగా మారిపోయాడు. అలా అని అతనిది నాటక రంగ నేపథ్యమూ కాదు. కానీ అతడిని వెండితెరకు పరిచయం చేసింది నాటకరంగమే మరి. నటనలో అ ఆలు కూడా రాని అతనికి నాటకమే పెద్ద నటులతో కలిసి నటించే చాన్స్ తెచ్చిపెట్టింది. ఇంతకీ అతనెవరో చెప్పలేదుగదా.. సైరా, ఆకాశవాణి, పుష్ప సినిమాలో మెరిసిన తెలంగాణ బిడ్డ అజయ్ మంకెనపల్లి. త్వరలో విడుదల కానున్న పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ సినిమా బీమ్లానాయక్లోనూ కనిపించనున్న అజయ్ తనకు సినిమా అవకాశాలు ఎలా వచ్చాయో నమస్తే తెలంగాణతో చెప్పారు..ఆ ముచ్చట్లేంటో విందాం పదండి..
Read Today's Latest Videos News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

