Viral Video | ఒకే కంచంలో.. సింహంతో ఫుడ్ షేర్ చేసుకున్న యువతి
Viral Video | క్రూర జంతువుల జాబితాలో సింహం (Lion) మొదటి స్థానంలో ఉంటుంది. దీనికంటే భయంకరమైన, ప్రమాదకరమైన జంతువు భూమిపై మరొకటి ఉండదు. దాని నోటికి కానీ చిక్కామంటే అంతే తప్పించుకోవడం అసాధ్యం. అలాంటిది ఓ మహిళ ఏకంగా సింహం పక్కన కూర్చొని దాంతో భోజనం షేర్ చేసుకుంది.
Viral Video | క్రూర జంతువుల జాబితాలో సింహం (Lion) మొదటి స్థానంలో ఉంటుంది. దీనికంటే భయంకరమైన, ప్రమాదకరమైన జంతువు భూమిపై మరొకటి ఉండదు. అలాంటి క్రూర జంతువుని చూసినా.. దాని పేరు విన్నా, అది గర్జించిన శబ్దం విన్నా ఆమడ దూరం పరిగెడతాం. అది మన సమీపంలోకి వస్తుందంటేనే ఒంట్లో వణుకుపుడుతుంది. దాని నోటికి కానీ చిక్కామంటే అంతే తప్పించుకోవడం అసాధ్యం. అలాంటిది ఓ మహిళ ఏకంగా సింహం పక్కన కూర్చొని దాంతో భోజనం షేర్ చేసుకుంది. షాకింగ్ గా ఉంది కదూ..! మీరు విన్నది నిజమే.
ఓ మహిళ పెద్ద సింహంతో కలిసి భోజనం చేసింది. అదికూడా ఒకే ప్లేట్ లోనే ఫుడ్ షేర్ చేసుకుంది. ఏ మాత్రం భయపడకుండా ఫ్రెండ్ లాగా పక్కనే కూర్చుని ఎంతో దర్జాగా తింటోంది. యూఏఈ లోని వైల్ట్ లైఫ్ పార్క్ (wildlife park in UAE) రాస్ ఏఐ ఖియామ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఆ భయంకరమైన వీడియోపై మీరూ ఓ లుక్కేయండి మరి.
Also Read..
Rohit Sharma | ఇషాన్ ను బర్త్ డే గిఫ్ట్ అడిగిన రోహిత్ శర్మ.. వీడియో వైరల్
Jr NTR – Ram Charan | మెగా ప్రిన్సెస్ క్లింకారాకు తారక్ స్పెషల్ గిఫ్ట్..?
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

