వైరల్ వీడియో : కామ్ డౌన్ సాంగ్‌కు తబలాతో హోరెత్తించారు..!
కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టిన వేళ సోషల్ మీడియాలో ఓ వీడియో అందరి ముఖాల్లో నవ్వులు పూయించడంతో పాటు సానుకూల భావనను నింపుతోంది. ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు కామ్ డౌన్ సాంగ్‌ను తబలాపై ప్లే చేయడం కనిపిస్తుంది.
న్యూఢిల్లీ : కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టిన వేళ సోషల్ మీడియాలో ఓ వీడియో అందరి ముఖాల్లో నవ్వులు పూయించడంతో పాటు
సానుకూల భావనను నింపుతోంది. ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు కామ్ డౌన్ సాంగ్‌ను తబలాపై ప్లే చేయడం కనిపిస్తుంది. ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసిన ఈ వీడియోలో శోభిత్ బన్విత్, నిహల్ సింగ్ తమ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంటారు.
వీరిద్దరూ రెమా, సెలెనా గొమెజ్ పాపులర్ సాంగ్‌ను ప్లే చేస్తూ వీడియోలో సందడి చేశారు. ఈ బీట్ అందరినీ డ్యాన్స్ చేయించేలా ఉంది. తన బ్రదర్ శోభిత్బన్విత్ రావడంతో తామిలా ఎంజాయ్ చేశామని ఫీల్ ది వైబ్ అంటూ ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను ఇప్పటివరకూ పది లక్షల మందికి పైగా వీక్షించారు.
క్లాసికల్ ఇండియన్ మ్యూజికల్ ఇనుస్ట్రుమెంట్తో ఈ సాంగ్ అద్భుతంగా సూట్ అయిందని పలువురు యూజర్లు ప్రశంసించారు. కామ్ డౌన్ సాంగ్‌ను రెమా, సెలెనా గొమెజ్ ఆలపించగా ఈ పాటకు సోషల్ మీడియాలో ఏకంగా 2.2 కోట్ల వ్యూస్ లభించాయి.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
- Tags
- men
- playing
- tabla
- Viral video
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhagat Singh Photo On Voter List | ఓటర్ల జాబితాలో భగత్ సింగ్ ఫొటో.. విమర్శలపై ఎన్నికల అధికారుల వివరణ
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

