Squid Game : నెట్ ఫ్లిక్స్ బిగ్గెస్ట్ సిరీస్ గా నిలిచిన స్క్విడ్ గేమ్.. ఇప్పటి వరకు 11 కోట్ల మంది చూశారు
నెట్ ఫ్లిక్స్ బిగ్గెస్ట్ సిరీస్ గా నిలిచిన స్క్విడ్ గేమ్ | స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నెట్ ఫ్లిక్స్ లో గత నెల 17న రిలీజ్ అయిన ఈ
స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నెట్ ఫ్లిక్స్ లో గత నెల 17న రిలీజ్ అయిన ఈ సిరీస్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెంబర్ వన్ సిరీస్ గా నిలిచింది. నెట్ ఫ్లిక్స్ చరిత్రలోనే బిగ్గెస్ట్ సిరీస్ గా నిలిచింది. రిలీజ్ అయిన కేవలం 28 రోజుల్లో ఈ సిరీస్ ను ప్రపంచ వ్యాప్తంగా 11 కోట్ల మంది నెట్ ఫ్లిక్స్ యూజర్లు చూశారు. ఇది కొరియన్ భాషలో రిలీజ్ అయిన వెబ్ సిరీస్.

నెట్ ఫ్లిక్స్ మరో సిరీస్ లండన్ కు చెందిన రొమాంటిక్ డ్రామా సిరీస్ బ్రిడ్జర్ టన్ రికార్డు 82 మిలియన్స్ వ్యూయర్స్ ను బద్దలు కొట్టింది. కేవలం 4 వారాల్లో 100 మిలియన్ మార్క్ ను చేరుకున్న మొదటి వెబ్ సిరీస్ గా రికార్డు క్రియేట్ చేసింది స్క్విడ్ గేమ్.
స్క్విడ్ గేమ్ సీజన్ వన్ లో మొత్తం 8 గంటల 12 నిమిషాల రన్ టైమ్ ఉంది. మొత్తం 9 ఎపిసోడ్స్ ఇందులో ఉన్నాయి. నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రైబర్స్ అందరూ ఈ వెబ్ సిరీస్ ను వీక్షించారు. స్క్విడ్ గేమ్ కంటే ముందు ఫ్రెంచ్ మిస్టరీ థ్రిల్లర్ లుపిన్ కు 76 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అది కూడా మొదటి నాలుగు వారాల్లో. ఆ తర్వాత స్పానిష్ థ్రిల్లర్ సిరీస్ మనీ హైస్ట్ సీజన్ 3, 4 టాప్ 10 లిస్టులో ఉంది.
Squid Game has officially reached 111 million fans — making it our biggest series launch ever! pic.twitter.com/SW3FJ42Qsn
— Netflix (@netflix) October 12, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Rattlesnakes : పాములు బాబోయ్ పాములు.. ఇంట్లో తిష్ట వేసిన 92 స్నేక్స్
Costly Tea : ఈ చాయ్ చాలా కాస్ట్లీ గురూ.. ఒక కప్పు ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు
Farmer’s Desi Jugaad : పక్షుల నుంచి పంటపొలాలను రక్షించుకునేందుకు ఈ రైతు ఏం చేశాడో చూడండి
Naked Woman : నగ్నంగా ఎయిర్‌పోర్ట్‌లో యువతి హల్చల్.. బిత్తరపోయిన ప్రయాణికులు
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు గాయం.. రెండో టీ20 మ్యాచ్‌కు దూరం
Adarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఎఫెక్ట్.. విడుదల తేదీలు మార్చుకున్న చిన్న సినిమాలు!
Viral Video | రీల్స్ పిచ్చిలో పెట్రోల్ తాగిన వ్యక్తి! .. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Thiruveer | ‘భగవంతుడు’తో రాబోతున్న తిరువీర్.. రూరల్ పొలిటికల్ డ్రామాపై భారీ అంచనాలు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

