Viral Video | షాకింగ్.. మహిళను లాక్కెళ్లిన పులి..! వీడియో వైరల్
షాకింగ్ ఘటనకు సంబంధించిన పాత వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ పార్కులో మహిళను పులి ఈడ్చుకెళ్లిపోయింది. చైనా బీజింగ్‌లోని బాదలింగ్ వైల్ట్ఫైర్ వరల్డ్ పార్క్‌లో 2016లో ఈ ఘటన జరగ్గా.. వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Viral Video | షాకింగ్ ఘటనకు సంబంధించిన పాత వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ పార్కులో మహిళను పులి ఈడ్చుకెళ్లిపోయింది. చైనా బీజింగ్‌లోని బాదలింగ్ వైల్ట్ఫైర్ వరల్డ్ పార్క్(Badaling Wildlife World animal park) లో 2016లో ఈ ఘటన జరగ్గా.. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
వీడియోలో ఏముందంటే.. పార్క్‌లో ఓ మహిళ కుటుంబంతో కలిసి సఫారీకి వెళ్లింది. సఫారీ మధ్యలో కారు దిగిన యువతి.. డ్రైవర్ సీటు వద్దకు వెళ్లింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ పెద్ద పులి.. యువతిని ఒక్కసారిగా నోటితో పట్టుకుని లాక్కెళ్లింది. ఆమెను రక్షించుకునేందుకు ఆమె తల్లి, భర్త పులి వెంట పరుగులు తీశారు. ఈ ఘటనలో యువతి తీవ్ర గాయాలతో బయటపడగా.. ఆమె తల్లి మృతి చెందినట్లు తెలుస్తోంది.
https://twitter.com/TerrifyingAsfuk/status/1616350080340221952?s=20&t=M41yiTh5u8UoCWU8Tby-eQ
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

