Viral Video : వాట్ ఆన్ ఐడియా సర్ జీ.. మత్తెక్కించే గులాబ్ జామున్.. దీని రహస్యం తెలిస్తే లొట్టలేసుకుంటూ తింటారు
మత్తెక్కించే గులాబ్ జామున్ | గులాబ్ జామున్.. పేరు వినగానే నోరూరుతుంది కదా. నోట్లో వేసుకుంటే చాలు. దాని టేస్టే వేరు. గులాబ్ జామున్ అంటే ఇష్టం ఉండని వాళ్లు చాలా తక్కువ.
గులాబ్ జామున్.. పేరు వినగానే నోరూరుతుంది కదా. నోట్లో వేసుకుంటే చాలు. దాని టేస్టే వేరు. గులాబ్ జామున్ అంటే ఇష్టం ఉండని వాళ్లు చాలా తక్కువ. గులాబ్ జామున్ ను చూసి నోటిని కంట్రోల్ చేసుకోవడం చాలామంది వల్ల కాదు. పిల్లలు కూడా లాగించేస్తారు. ముఖ్యంగా పెళ్లిళ్లలో.. ఫంక్షన్లలో గులాబ్ జామున్ ను ఖచ్చితంగా పెడతారు. తిండి ప్రియులు అయితే.. గులాబ్ జామున్లను లాగిస్తూనే ఉంటారు.

కానీ.. ఇప్పుడు మనం తెలుసుకునే గులాబ్ జామున్ చాలా డిఫరెంట్. మత్తెక్కిస్తుంది. దాన్ని నోట్లో వేసుకుంటే చాలు.. మత్తులో తూగాల్సిందే. ఈ గులాబ్ జామున్ అంటే మద్యం ప్రియులకు చాలా ఇష్టం. ఎందుకంటే.. అది ఆల్కాహాల్ తో ఇంజెక్ట్ చేసిన గులాబ్ జామున్. కిరిక్ అడ్డా.. అనే ఓ ఫేస్ బుక్ అకౌంట్ లో రీసెంట్ గా ఈ వీడియో అప్ లోడ్ అయింది.
అందులో.. గులాబ్ జామున్ లో ఓల్డ్ మంక్ రమ్ ను ఇంజెక్ట్ చేయడం చూడొచ్చు. అయినా.. మద్యాన్ని ఇలా తాగుతారా? మందుబాబుల ఐడియాకు హేట్సాఫ్ చెప్పాల్సిందే. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి. ఎవ్వరికీ అనుమానం రాకుండా.. పైకి గులాబ్ జామున్ ల తింటూ.. హ్యాపీగా మద్యాన్ని ఎంజాయ్ చేయొచ్చు. వాట్ ఆన్ ఐడియా సర్ జీ.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

