Viral Video | చీజ్ బ్లాస్ట్ సోడాపై నెటిజన్లు ఫైర్
చీజ్ బ్లాస్ట్ సోడా వీడియో (Viral Video) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుజరాత్‌లోని సూరత్ నుంచి ఈ క్లిప్ నెట్టింట వైరలవుతోంది.
న్యూఢిల్లీ : మరో హారిఫైయింగ్ డ్రింక్ ఇంటర్నెట్ను (Viral Video) షేక్ చేస్తోంది. పల్లీలతో కలిపి తయారైన చీజ్ బ్లాస్ట్ సోడాపై నెటిజన్లు ఇదేం కాంబినేషన్ అంటూ ఫైర్ అవుతున్నారు. చీజ్ బ్లాస్ట్ సోడా వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుజరాత్‌లోని సూరత్ నుంచి ఈ క్లిప్ నెట్టింట వైరలవుతోంది. ఫుడ్ బ్లాగింగ్ ఇన్స్టాగ్రాం చానెల్ ఫుడ్ అడిక్టెడ్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
చీజ్ బ్లాస్ట్ సోడాను గుజరాత్‌లోని సూరత్‌లో ఓ స్ట్రీట్ ఫుడ్ విక్రేత తయారుచేస్తుండటం ఈ వీడియోలో కనిపిస్తుంది. ముందుగా గ్లాస్లో ఐస్, పీనట్స్ వేసిన వెండర్ ఆపై అందులో బ్లూ, యల్లో కలర్ సోడా వేస్తాడు. వీడియో చివరిలో ఆ డ్రింక్‌లో జున్నును కలుపుతాడు. సూరత్ చీజ్ బ్లాస్ట్ సోడా..మీరు ఎప్పుడైనా చీజ్ బ్లాస్ట్ సోడా కనీసం ఒకసారైనా సిప్ చేశారా..? అని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.
ఈ వీడియోను ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ 5.8 లక్షల మంది వీక్షించగా పెద్దసంఖ్యలో నెటిజన్లు రియాక్టయ్యారు. అసలు సోడా, జున్ను పూర్తిగా భిన్నమైన రుచులతో కూడి ఉంటాయని అసలు ఇదేం డ్రింకంటూ పలువురు నెటిజన్లు మండిపడ్డారు.
Read More :
Ramcharan – Upasana | బేబీమూన్ ట్రిప్‌లో రామ్‌చరణ్-ఉపాసన.. వీడియో వైరల్..!
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

