Viral Video: రుహీ దోసానీతో అమీర్‌ఖాన్ భాంగ్రా.. ఆమె కుటుంబంతో కలిసి వైశాఖీ వేడుక..ఎవరీ రుహీ దోసానీ?
బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్ తన అభిమానికి పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు. ఎన్ఆర్ఐ, ఇన్స్టాగ్రాం ఇన్ఫ్లుయెన్సర్ అయిన రుహీ దొసానీతో కలిసి భాంగ్రా నృత్యం చేశాడు. ఆమె కుటుంబాన్ని ఇంటికి ఆహ్వానించి, వారితో కలిసి వైశాఖీ పండుగ జరుపుకున్నాడు. అభిమాన నటుడు తన కుటుంబంతో పండుగ జరుపుకోవడంతో ఉబ్బతబ్బిబైపోతున్నది పంజాబీ అమ్మాయి రుహీ దోసానీ..
బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్ తన అభిమానికి పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు. ఎన్ఆర్ఐ, ఇన్స్టాగ్రాం ఇన్ఫ్లుయెన్సర్ అయిన రుహీ దొసానీతో కలిసి భాంగ్రా నృత్యం చేశాడు. ఆమె కుటుంబాన్ని ఇంటికి ఆహ్వానించి, వారితో కలిసి వైశాఖీ పండుగ జరుపుకున్నాడు. అభిమాన నటుడు తన కుటుంబంతో పండుగ జరుపుకోవడంతో ఉబ్బతబ్బిబైపోతున్నది పంజాబీ అమ్మాయి రుహీ దోసానీ..
రుహీ దోసానికి ఇన్‌స్టాలో 924కే ఫాలోవర్స్ ఉన్నారు. ఆమెది పంజాబ్. కానీ వేరే దేశంలో ఉంటుంది. అమీర్‌ఖాన్ తన అభిమాన నటుడు. ఆయన పాటలపై ఇన్‌స్టాలో రీల్స్ చేస్తుంటుంది. ఈ మధ్య వైశాఖీ పండుగ కోసం ఇండియా వచ్చిన రుహీ దోసానీని అమీర్‌ఖాన్ తన ఇంటికి ఆహ్వానించాడు. రుహీ దోసానీ కుటుంబ సభ్యులో కలిసి రాగా, వారితో వైశాఖీ పండుగ జరుపుకున్నాడు. వారితో కలిసి పంజాబీ స్పెషల్ భోజనం తిన్నాడు. పంజాబీ పాటలపై రుహీతో కలిసి అమీర్‌ఖాన్ స్టెప్పులేశాడు. ‘ధోల్ జాగీరో దా’ పాటకు వారిద్దరూ కలిసి భాంగ్రా చేశారు. ఈ వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటివరకూ ఈ వీడియోకు 624కే వ్యూస్ వచ్చాయి. 126కే లైక్‌లతో వైరల్‌గా మారింది.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

