ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యకు అసమ్మతి సెగ
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తీరుపై యూత్ కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరబోయిన మల్లేశ్ యాదవ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బీర్లకు వ్యతిరేకంగా పోటీలో నిలిచి గెలిచిన జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మంగ ప్రవీణ్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా గెలుపొందిన బుగ్గ శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆదివారం మోటకొండూరులో సన్మాన కార్యక్రమంతోపాటు భారీ ర్యాలీ నిర్వహించారు.
- మోటకొండూర్‌లో యూత్ కాంగ్రెస్ ర్యాలీ
యాదగిరిగుట్ట, డిసెంబర్22 : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తీరుపై యూత్ కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరబోయిన మల్లేశ్ యాదవ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బీర్లకు వ్యతిరేకంగా పోటీలో నిలిచి గెలిచిన జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మంగ ప్రవీణ్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా గెలుపొందిన బుగ్గ శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆదివారం మోటకొండూరులో సన్మాన కార్యక్రమంతోపాటు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ బీర్లను ఆహ్వానించలేదు. ఆయన వర్గమని చెప్పుకునే ఇతర నాయకులను సైతం యూత్ కాంగ్రెస్ పక్కనపెట్టింది. ఫ్లెక్సీలో ఎమ్మెల్యే ఫొటోలేకుండా చేశారు. ఎమ్మెల్యే అయిలయ్య సీనియర్ యూత్ కాంగ్రెస్ శ్రేణులను విస్మరించి పార్టీకి సంబంధం లేనివారిని అందలమెక్కిస్తున్న తీరును యూత్ విభాగం తప్పుబట్టింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అన్నివర్గాలను అంధకారంలోకి నెట్టిన రేవంత్ సర్కార్’
Suspension | ‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన..తహసీల్దార్ సస్పెన్షన్
గోన రవీందర్ రావుకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శ
Health tips | నెయ్యి తింటే బరువు పెరుగుతారా.. నిపుణులు ఏమంటున్నారంటే..?
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభోత్సవానికి వేళాయె.. ఆసక్తికర పోస్ట్ పెట్టిన దర్శకుడి భార్య!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

