క్రీడాకారుడి ప్రాణం నిలిపిన యశోద

- కొవిడ్ బారినపడ్డ సుశీల్‌కు అత్యాధునిక చికిత్స
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 19 (నమస్తే తెలంగాణ): కొవిడ్‌తో ఆరోగ్యం విషమించిన ప్రముఖ క్రీడాకారుడికి యశోద దవాఖాన వైద్యులు మెరుగైన చికిత్స అందించి ప్రాణం పోశారు. సికింద్రాబాద్‌లోని మల్కాజ్‌గిరికి చెందిన సుశీల్‌కుమార్ గైక్వాడ్(32) బాడీబిల్డర్‌గా తెలంగాణకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఏప్రిల్‌లో ఆయనకు కరోనా సోకడంతో స్థానిక దవాఖానలో చికిత్సపొందారు. అయినప్పటికీ ఆరోగ్యం రోజురోజుకూ విషమించింది. దీంతో కుటుంబసభ్యులు గత నెల 19న ఆయనను సినీనటుడు సోనూసూద్ సహకారంతో మలక్‌పేటలోని యశోద దవాఖానకు తరలించి వైద్యం అందించారు. ప్రస్తుతం సుశీల్‌కుమార్ కోలుకోవడంతో డిశ్చార్జ్ చేసినట్టు యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

