Home
Telangana
Western Australia Minister Sanderson Meeting With Cm Revanth Reddywestern Australia Minister Sanderso
CM Revanth | సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమైన వెస్ట్రన్ ఆస్ట్రేలియా మంత్రి సాండర్సన్
CM Revanth | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో(CM Revanth Reddy) వెస్ట్రన్ ఆస్ట్రేలియా మంత్రి సాండర్సన్ (Sanderson) సమావేశమయ్యారు.
హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో(CM Revanth Reddy) వెస్ట్రన్ ఆస్ట్రేలియా మంత్రి సాండర్సన్ (Sanderson) సమావేశమయ్యారు. తెలంగాణ వైద్య రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపారు. హెల్త్ కేర్, హెల్త్ టూరిజం, హెల్త్ స్కిల్లింగ్‌లో పెట్టుబడులకు అవకాశాలున్నాయని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వారికి సూచించారు. స్కిల్ క్యాపిటల్‌గా హైదరాబాద్ మారబోతున్నదని పేర్కొన్నారు. జిల్లా దవాఖానలను మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌గా తీర్చిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని వివరించారు. ఫార్మా కంపెనీలకు(Pharma company) సహకరిస్తామని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

