tiger : ములుగు జిల్లాలో పెద్దపులి సంచారం
పెద్దపులి సంచారం | ములుగు మండలంలోని జగ్గన్నగూడెం ముసలి మడుగు ప్రాంతంలో కొన్ని రోజులుగా పులి సంచరిస్తున్నదని గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు.

ములుగు : జిల్లాలో పెద్ద పులి సంచరిస్తుందనే వార్త కలకలం రేపుతోంది. ములుగు మండలంలోని జగ్గన్నగూడెం ముసలి మడుగు ప్రాంతంలో కొన్ని రోజులుగా పులి సంచరిస్తున్నదని గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో ఫారెస్ట్ అధికారులు ఆదివారం ముసలి మడుగు ప్రాంతంలో పర్యటించారు.
అక్కడ ఉన్న అడుగులను పరిశీలించి పెద్దపులి అడుగులుగా నిర్ధారించారు. దట్టమైన అడవి లోపలికి పశువుల కాపరులు, ప్రజలు వెళ్లవద్దని అటవీశాఖ అధికారులు సూచించారు. ఎప్పుడు ఎవరిపై పులి దాడి చేస్తుందేమోనని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
ఇవి కూడా చదవండి..
అంగన్ వాడీలకు అండగా ఉంటాం : మంత్రి హరీశ్రావు
Taliban and Weapons : తాలిబాన్ చేతికి అగ్రరాజ్యం ఆయుధాలు
Rain Alert | రాగల మూడు రోజులు తెలంగాణకు వర్ష సూచన
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

