నత్తనడకన ‘సర్’ డిజిటలైజేషన్.. గ్రేటర్లో దయనీయం.. 10 రోజులే గడువు
రాష్ట్రంలో ఓటరు జాబితా ల ప్రత్యేక సవరణ (సర్), ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. సీఈవో కార్యాలయం గురువారం సాయంత్రం 6 గంటల వరకు వెల్లడించిన అధికారిక గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ఎన్యుమరేష న్ ఫారామ్ (ఈఎఫ్)లను 100% పంపి ణీ చేసినప్పటికీ, వాటిని సేకరించి ఆన్లైన్లో డిజిటలైజ్ చేసే ప్రక్రియ వేగంగా సాగడం లేదు.
- హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో 50శాతం దాటలే
- అగ్రస్థానంలో యాదాద్రి జిల్లా
హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఓటరు జాబితా ల ప్రత్యేక సవరణ (సర్), ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. సీఈవో కార్యాలయం గురువారం సాయంత్రం 6 గంటల వరకు వెల్లడించిన అధికారిక గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ఎన్యుమరేష న్ ఫారామ్ (ఈఎఫ్)లను 100% పంపి ణీ చేసినప్పటికీ, వాటిని సేకరించి ఆన్లైన్లో డిజిటలైజ్ చేసే ప్రక్రియ వేగంగా సాగడం లేదు. రాష్ట్రంలోని మొత్తం 3,38,26,448 మంది ఓటర్లలో ఇప్పటివరకు 2,41,32,992 (71.34%) మంది ఫారాలు మాత్రమే డిజిటలైజ్ అయ్యాయి.
ఇంకా 28.66% మంది ఓ టర్ల వివరాలు డిజిటలైజ్ కావాల్సి ఉన్న ది. ఈఎఫ్ల సమర్పణకు ఆగస్టు 3 చివ రి తేదీ కావడంతో మిగిలిన 10 రోజుల స్వల్ప వ్యవధిలో ఈ భారీ ప్రక్రియను పూర్తిచేయడం బీఎల్వోలకు, అధికార యంత్రాంగానికి పెను సవాలుగా మా రింది. ప్రస్తుతం ఈఎఫ్ల డిజిటలైజేషన్లో యాదాద్రి భువనగిరి జిల్లా ప్రథమ స్థానంలో నిలువగా.. హైదరాబాద్ జిల్లా చిట్టచివరి స్థానంలో ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Kubheer | భూముల రీసర్వే పనులు పారదర్శకంగా నిర్వహించాలి : సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్
Green Crackers: ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవచ్చు: సుప్రీంకోర్టు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం తథ్యం : రేగా కాంతారావు
Maulana Shahabuddin Razvi: షరియత్ ప్రకారం సీఎం ఒమర్ పెళ్లి చల్లదు: జమాత్ చీఫ్
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

