ఇక ఏడాదికి 4 సార్లు ఓటరు నమోదు
ఏడాదికి నాలుగు సార్లు ఓటరుగా నమోదుకు దేశ ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఇందుకుగానూ ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని కేంద్రం సవరించింది. డూప్లికేట్ ఓటర్ల గుర్తింపునకు ఆధార్‌ను ఉపయోగించటం (ఐచ్చికం) కోసం ప్రజాప్రాతినిధ్య చట్టం-1950కు సవరణలు చేసింది
- జనవరి1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్1న దరఖాస్తు
- 18 సంవత్సరాలు నిండిన వారందరికీ అవకాశం: ఈసీ
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): ఏడాదికి నాలుగు సార్లు ఓటరుగా నమోదుకు దేశ ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఇందుకుగానూ ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని కేంద్రం సవరించింది. డూప్లికేట్ ఓటర్ల గుర్తింపునకు ఆధార్‌ను ఉపయోగించటం (ఐచ్చికం) కోసం ప్రజాప్రాతినిధ్య చట్టం-1950కు సవరణలు చేసింది. ఈ సవరణ 2022 ఆగస్టు 1 నుండి అమల్లోకి వస్తుందని అధికారులు తెలిపారు. దీని ప్రకారం.. ఏడాదిలో 3 నెలలకు ఒకసారి జనవరి1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్1 నాటికి 18 ఏండ్లు నిండినవారు ఓటరుగా నమోదు చేసుకోవచ్చు.
ఆధార్ వివరాలు అందించాలి
ఇప్పటికే ఓటర్లుగా ఉన్నవాళ్లంతా తమ ఆధార్ వివరాలను లేదా ఫారం-6బీలో ఈసీఐ సూచించిన 11 పత్రాలలో ఏదైనా ఒకదాన్ని అందించాలి. క్లెయిమ్‌లు, అభ్యంతరాలకు తాజాగా సవరించిన ఫారం-6, ఫారం-7, ఫారం-8లో ధ్రువీకరణ కలిపి దరఖాస్తును అందజేయాలి.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్‌లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్‌పై దాడి..!
రెడ్ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి అందాలు.. ట్రెండీ లుక్‌లో అదరగొట్టిన భామ!
Congress | కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్ల దందా? పనికో రేటు.. సిఫారసు లేఖకో రేటు!
United Nations: మానవ హక్కుల నిపుణుల ఆందోళన.. ఐక్యరాజ్యసమితి వైఖరిని ఖండించిన భారత్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

