హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): విశాఖ స్టీల్‌ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కాదని కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు స్పష్టం చేశారు. శనివారం ఆయన అమరావతిలో విలేకరులతో మాట్లాడుతూ, ఏపీలోని వెనుకబడిన జిల్లాలకు మ్యాచిం గ్ గ్రాంటు విషయంలో వెసులుబాటు కల్పించాలని కేంద్రాన్ని కోరుతామన్నారు.
గత జగన్ ప్రభుత్వం కేంద్ర నిధులను దారి మళ్లించిందని, మ్యా చింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడంతో కేంద్ర పథకాలు నిలిచిపోయాయని చెప్పారు.