HomeTelanganaVinay Kumar As The Chief Wildlife Warden
వైల్డ్ లైఫ్ చీఫ్ వార్డెన్‌గా వినయ్‌కుమార్
రాష్ట్ర వైల్డ్ లైఫ్ చీఫ్ వార్డెన్‌గా 1992 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి వినయ్‌కుమార్ నియమితులయ్యారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వైల్డ్ లైఫ్ చీఫ్ వార్డెన్‌గా 1992 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి వినయ్‌కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.