బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల పనితీరు అధ్వానం
తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలతో ఏరికోరి గెలిపించుకున్న బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు రాష్ట్ర అభివృద్ధిని విస్మరించి అధ్వాన పనితీరులో పోటీ పడుతున్నారు. రెండేండ్లలో ఎంపీ ల్యాడ్స్ కింద మంజూరైన నిధుల వినియోగాన్ని విస్మరించారు. ‘ఎంపవర్డ్ ఇండియన్' పేరిట ఇండిపెండెంట్ పబ్లిక్ ఇంటరెస్ట్ డాటా డ్యాష్‌బోర్డు తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ జాబితాలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అగ్రస్థానంలో నిలిచారు.
- ఎంపీ ల్యాడ్స్ నిధుల వినియోగంలో తీవ్ర నిర్లక్ష్యం
- పూర్ పెర్ఫార్మెన్స్లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి టాప్
- ‘ఎంపవర్డ్ ఇండియా’ వెల్లడి
హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలతో ఏరికోరి గెలిపించుకున్న బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు రాష్ట్ర అభివృద్ధిని విస్మరించి అధ్వాన పనితీరులో పోటీ పడుతున్నారు. రెండేండ్లలో ఎంపీ ల్యాడ్స్ కింద మంజూరైన నిధుల వినియోగాన్ని విస్మరించారు. ‘ఎంపవర్డ్ ఇండియన్’ పేరిట ఇండిపెండెంట్ పబ్లిక్ ఇంటరెస్ట్ డాటా డ్యాష్‌బోర్డు తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ జాబితాలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అగ్రస్థానంలో నిలిచారు. మొత్తం రూ.14.7 కోట్ల ఎంపీ ల్యాడ్స్ నిధుల్లో ఆయన కేవలం రూ.47.5 లక్షలు (3.23%) మాత్రమే వినియోగించారు.
తర్వాత స్థానాల్లో నల్లగొండ ఎంపీ రఘువీర్‌రెడ్డి, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామ్‌రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్య, జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, మెదక్ ఎంపీ రఘునందన్‌రావు, మల్కాజిగిరి ఎంపీ ఈటల, ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేశ్, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లురవి, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, భువనగిరి ఎంపీ చామల కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఉన్నారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

