మావోయిస్టులకు వ్యతిరేకంగా ర్యాలీ
ములుగు జిల్లా వాజేడు మండలంలోని జగన్నాథపురంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా మంగళవారం గ్రామస్థులు ర్యాలీ నిర్వహించారు. గ్రామానికి చెందిన ఇల్లందుల ఏసు సోమవారం వంట చెరకు కోసం కొంగాల అడవిలోకి వెళ్లి మావోయిస్టులు అమర్చిన మందుపాతరపై ప్రమాదవశాత్తు కాలు పెట్టడంతో అది పేలి మృతి చెందిన నేపథ్యంలో నిరసన చేపట్టారు.
- మందుపాతర పేలి ఒకరు మృతి చెందిన నేపథ్యంలో నిరసన
వాజేడు, జూన్ 4: ములుగు జిల్లా వాజేడు మండలంలోని జగన్నాథపురంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా మంగళవారం గ్రామస్థులు ర్యాలీ నిర్వహించారు. గ్రామానికి చెందిన ఇల్లందుల ఏసు సోమవారం వంట చెరకు కోసం కొంగాల అడవిలోకి వెళ్లి మావోయిస్టులు అమర్చిన మందుపాతరపై ప్రమాదవశాత్తు కాలు పెట్టడంతో అది పేలి మృతి చెందిన నేపథ్యంలో నిరసన చేపట్టారు. జాతీయ రహదారిపై ఏసు కుటుంబసభ్యులతోపాటు బంధువులు, గ్రామస్థులు ర్యాలీ తీశారు. ‘మావోయిస్టుల పోరాటం అంటే.. అమాయకులు, మూగ జీవాలను చంపడమేనా? అడవుల్లో స్వేచ్ఛ గా తిరిగే హక్కు ఏజెన్సీవాసులకు లేదా?’ అంటూ వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

