బ్రాండెడ్ రైస్ పేరుతో రేషన్‌బియ్యం రీ సైక్లింగ్
బ్రాండెడ్ రైస్ పేరుతో బియ్యాన్ని అక్రమంగా రీసైక్లింగ్ చేస్తున్న ముఠా గుట్టును బుధవారం విజిలెన్స్ అధికారులు రట్టుచేశారు.
- రంగారెడ్డి జిల్లాలో అక్రమ దందాను గుర్తించిన విజిలెన్స్ అధికారులు
మంచాల, నవంబర్ 4 : బ్రాండెడ్ రైస్ పేరుతో బియ్యాన్ని అక్రమంగా రీసైక్లింగ్ చేస్తున్న ముఠా గుట్టును బుధవారం విజిలెన్స్ అధికారులు రట్టుచేశారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రంలోని చిత్తాపూర్ రోడ్డులోని రాఘవేంద్ర రైస్‌మిల్లులో మిల్లు యాజమాని అక్రమంగా రేషన్ బియ్యం కొనుగోలు చేసి రీసైక్లింగ్ చేసి వివిధ కంపెనీల పేర్లతో రైను మార్కెట్లో విక్రయిస్తున్నారు. 150 క్వింటాళ్ల రేషన్ బియ్యం నిల్వ ఉంచి రీసైక్లింగ్ చేసి ఇతర బియ్యంతోపాటు కలిపి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. రైస్ మిల్లుకు ఎలాంటి అనుమతులు లేకుండా కొనసాగిస్తుండటంతో మిల్లుపై విజిలెన్స్ అధికారులు కేసు నమోదు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

