అన్ని విద్యాసంస్థల్లో వందేమాతరం గీతాలాపన
రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో సోమవారం సామూహిక వందేమాతరాన్ని గీతాలాపన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. వందేమాతర గీతం 150వ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో పూర్తి వందేమాతర గీతాన్ని సామూహికంగా ఆలపించాలని ఆదేశించింది.
హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో సోమవారం సామూహిక వందేమాతరాన్ని గీతాలాపన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. వందేమాతర గీతం 150వ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో పూర్తి వందేమాతర గీతాన్ని సామూహికంగా ఆలపించాలని ఆదేశించింది.
అంతేకాకుండా వందేమాతరంపై వ్యాసరచన, వకృత్వపోటీలు నిర్వహించాలన్నదినిర్వహించాలన్నది. వీటిని కఠినంగా అమలుచేయాలని ఆదేశించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

